ముంబై: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి మరోక
రికార్డును సృష్టించాడు. ఇంగ్లండ్ తో నాల్గో టెస్టులో విరాట్(235) డబుల్ సెంచరీ చేసి అందరిని
అబ్బురపరిచాడు. దాంతో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన
భారత్ టెస్టు
కెప్టెన్‑గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు మహేంద్ర
సింగ్ ధోని పేరిట ఉండేది. 2013లో
ఆస్ట్రేలియాపై ఎంఎస్ ధోని సాధించిన 224 పరుగులే
ఇప్పటివరకూ టెస్టుల్లో భారత కెప్టెన్‑గా అత్యధిక స్కోరు. దీన్ని కోహ్లి
అధిగమించాడు.
No comments:
Post a Comment