నోట్ల మార్పిడిలో అరెస్టయిన RBI అధికారి
బెంగళూరులో CBI, ED అధికారుల వరస దాడులు కలకలం రేపుతోంది. బడాబాబులకు నోట్ల మార్పిడికి సహకరిస్తున్న RBI అధికారి మైఖేల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు కోటిన్నర వరకు మార్చినట్టు గుర్తించారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు.. ఎంత కమీషన్ కింద మార్చింది ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. మైఖేల్ పై చాలా ఆరోపణలు రావటం.. కోట్లలో పాతనోట్లకు కొత్త 2వేల నోట్లు ఇచ్చినట్లు.. సీబీఐకి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపడుతున్నారు.
No comments:
Post a Comment